ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 02:58 PM

మెంటాడ మండలంలోని చల్లపేట ప్రాథమిక వైద్యుధికారి జిలాని భాష ఆధ్వర్యంలో పెదమేడపల్లి గ్రామంలో బుధవారం క్షయవ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిపింది. దీని భాగంగా 100 రోజులు క్షయ వ్యాధి నిర్మాణాలతో 60 సంవత్సరాలు పైబడిన వారు క్షయ వ్యాధికి గురవుతున్నారు.
పొగ త్రాగడం అలవాటు ఉన్నవారు, ప్రస్తుత పీడితులు యొక్క ఇంటింటికి వెళ్లి మధుమేహవ్యాధి గ్రస్తులు, వీరందరికీ కఫం పరీక్షలు, వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com