ఆమదాలవలస పట్టణంలోని ఎస్వీఎస్ పాఠశాలలో ఈనెల 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా ఎక్స్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో 2 - 10వ తరగతి విద్యార్థులకు మేథ్స్ టలెంట్టాలెంట్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మండల స్థాయిలో ఈ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించనున్నట్లు.. పాఠశాల డైరెక్టర్ పేడాడ వెంకట ప్రతాప్ కుమార్ శుక్రవారం తెలిపారు. విద్యార్థులు తమ పేర్లను 8125492291నంబర్ కు8125492291 నంబర్కు కాల్ చేసి నమోదు చేసుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa