ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 03:23 PM

పెనుమంట్ర మండలంలోని బ్రాహ్మణచెరువు సచివాలయం వద్ద శనివారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సువర్ణ, విజయమ్మ పాల్గొన్నారు. 6 నెలల వయసు పిల్లల నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించామని పీహెచ్సీ సిబ్బంది తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com