యూపీలోని కొత్వాలి ప్రాంతంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోస్తీ నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను రామ్‌కుమార్, వికాస్‌గా పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa