దేశంలో మోదీ సర్కార్ ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ ఇంకా రాలేదు కానీ.. ద్రవ్యోల్బణం మాత్రం ఆ రైలుకన్నా వేగంగా దూసుకెళ్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘గత పదిన్నరేళ్లలో ద్రవ్యోల్బణం రెండు-మూడు రెట్లు పెరిగింది.
కూరగాయలు, వంట నూనె, నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి’ అని సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన విమర్శలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa