దక్షిణకొరియాలో ఇవాళ చోటుచేసుకొన్న ఘోర విమాన ప్రమాదం లాంటివే మరో రెండు విమానాలకు తప్పాయి. హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ కెనడాకు చెందిన AC2259 విమానం ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్‌వేపై ఓ పక్కకు జారిపోయింది.
మరోవైపు రాయల్ డచ్‌కు చెందిన విమానం ఒకటి నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై అదుపుతప్పింది. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరలేదని ఏవియేషన్ 24 సంస్థ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa