పంచాంగము 30.12.2024, శ్రీలక్ష్మినారాయణయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: హేమంత మాసం: మార్గశిర పక్షం: కృష్ణ - బహుళ తిథి: అమావాశ్య రా.తె.04:26 వరకు తదుపరి పుష్య శుక్ల పాడ్యమి వారం: సోమవారం - ఇందువాసరే నక్షత్రం: మూల రా.12:58 వరకు తదుపరి పూర్వాషాఢయోగం: వృధ్ధి రా.08:13 వరకు తదుపరి ధృవ కరణం: చతుష్పద సా.04:13 వరకు తదుపరి నాగవ రా.తె.04:26 వరకు తదుపరి కింస్తుఘ్న వర్జ్యం: రా.11:17 - 12:58 వరకు దుర్ముహూర్తం: ప.12:41 - 01:25 మరియు ప.02:54 - 03:39 రాహు కాలం: ఉ.08:08 - 09:32 గుళిక కాలం: ప.01:42 - 03:05 యమ గండం: ఉ.10:55 - 12:18 అభిజిత్: 11:56 - 12:40 సూర్యోదయం: 06:45సూర్యాస్తమయం: 05:51చంద్రోదయం: ఉ.పూ.06:10, చంద్రాస్తమయం: సా.05:16, సూర్య సంచార రాశి: ధనుస్సు, చంద్ర సంచార రాశి: ధనుస్సుదిశ శూల: తూర్పు, మార్గశిర అమావాస్య , పితృతర్పణాలు వకుళ - దర్శ అమావాస్య, అశ్వత్థ చాయోదక స్నానం , విష్ణు పంచకోపవాసము సోమవతి అమావాస్య , అమాసోమవార వ్రతం, సంజీవని వ్రతం