తెలుగు గంగ ప్రాజెక్టుపై ఇందిరాగాంధీ సమక్షంలో ఒప్పందం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘నాడు శ్రీశైలం నుంచి తెలుగుగంగ నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమన్నారు. కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
నాడు రాయలసీమకు తెలుగుగంగ నీళ్లు తీసుకువచ్చారు. ఏపీ, తెలంగాణలో 90% ప్రాజెక్టులు టీడీపీ నిర్మించింది. దాదాపు అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టాం’’ అని పేర్కొన్నారు.