మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితేశ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుణేలో నిర్వహించిన ర్యాలీలో కేరళను మీని పాకిస్థాన్ అని వ్యాఖ్యానించారు. అందుకే అక్కడ రాహుల్ గాంధీ.
ఆయన సోదరి ప్రియాంక గాంధీ గెలిచారని విమర్శించారు. అందరు ఉగ్రవాదులు వారికి ఓటు వేశారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.