‘స్పేస్‌ఎక్స్’కు చెందిన స్టార్‌షిప్ ద్వారా మరో రెండేళ్లలో మానవరహిత, నాలుగేళ్లలో మానవసహిత అంగారక యాత్రలు చేపడతామని ఎలాన్ మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
గ్రహంపై మానవాళి స్థిర నివాసం ఏర్పరచుకున్నాక.. అక్కడ పాలనావ్యవస్థ ఎలా పని చేస్తుంది? అని ఓనెటిజన్ చేసిన ట్వీట్‌కు మస్క్ స్పందించారు. ప్రజలే స్వయంగా తమ నిర్ణయాలు తీసుకునే ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యా’నికే తన ఓటు అని మస్క్ పేర్కొన్నారు.