టిక్‌టాక్, ఎక్స్ సోషల్‌మీడియా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా వినూత్న ఆలోచనతో ముందుకొస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
సాయంతో పనిచేసే ఏఐ బాట్స్ ను తీసుకురావాలని మెటా యోచిస్తోంది. ఈ ఏఐ బాట్స్.. కంటెంట్‌ను క్రియేట్ చేసి పోస్ట్ చేయగవు. మనుషులు ఖాతాను హ్యాండిల్ చేసినట్లుగానే నచ్చిన పోస్ట్‌లను లైక్‌చేస్తాయి, ఇతరులతో పంచుకుంటాయట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa