బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్‌ఇండియా ఆటతీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో చివరి టెస్ట్ కోసం ఆటగాళ్లంతా స్టేడియంలో ముమ్మర ప్రాక్టీస్ చేస్తుండగా.
వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో సీరియస్ డిస్కషన్‌లో నిమగ్నమై ఉన్నాడు గంభీర్. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోందని కథనాలు వస్తున్నాయి.