బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ సమీక్షించారు. బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి నిమ్మల అన్నారు.
బుడమేరు పాతకాల్వ సామర్థ్యాన్ని 3 వేల క్యూసెక్కులకు పెంచాలన్నారు. సమాంతరంగా కొత్త కాల్వ తవ్వేందుకు కూడా అంచనాలకు ఆదేశించామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రతిపాదనలు సీఎంకు సమర్పించి తదుపరి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa