విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కరుణ్ నాయర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ టోర్నీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ వరుసగా మూడో సెంచరీ చేశారు. గత ఐదు మ్యాచ్‌ల్లో కూడా నాయర్ నాటౌట్‌గా నిలిచారు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అజేయంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏపీలోని విజయనగరం వేదికగా యూపీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులు సాధించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa