గుజరాత్‌లోని పోరుబందర్‌లో కోస్ట్‌గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సాధారణ శిక్షణలో భాగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు కోస్ట్ గార్డ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa