ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BJP మ్యానిఫెస్టో కమిటీ సిఫార్సు.. ఏమనంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 03:45 PM

ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు దీటుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPసైతం పలు ఉచిత పథకాలు ప్రకటించాలని ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ సిఫార్సు చేసినట్లు కమలం నేతలు వెల్లడించారు.
మహిళలకు ప్రతినెలా రూ.2,500ఉపకార వేతనం, ఇళ్లకు 300యూనిట్లు.. ప్రార్థనా స్థలాలకు 500యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఇందులో ప్రధానమైనవి. ఈ సిఫార్సులను పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదానికి కమిటీ పంపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com