చలికాలంలో రాత్రివేళ అరటిపండు తింటే శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు అరటిపండు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయట.
అంతేకాకుండా చిన్నారుల విషయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, నిమ్ము వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa