టీమిండియా హెడ్‌కోచ్ గంభీర్‌పై భారత మాజీక్రికెటర్ మనోజ్ తివారి సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్‌కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీని కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు.
తనకు నచ్చినవాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్‌కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్‌దీప్‌ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు గంభీర్-మనోజ్ తివారి కలిసిఆడారు.