144 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది మహా కుంభమేళా. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో దీన్ని నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే వేడుకలను కుంభమేళా అంటారు.
కుంభమేళాల్లో నాలుగు రకాలుంటాయి. అర్ధ కుంభమేళా (6 సంవత్సరాలు), పూర్ణ కుంభమేళా (12 సంవత్సరాలు), మహా కుంభమేళా (12 పూర్ణ కుంభమేళాలకు ఒకసారి.. 144 ఏళ్లకు ఒకసారి) నిర్వహిస్తారు.