తెలుగు ప్రజలకు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగి పండుగ మన అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను తీసుకురావాలి.
సంక్రాంతి పండుగ రోజున రంగుల ముగ్గుల్లాగా మన జీవితంలో సంతోషం వెల్లువిరియాలి. కనుమ పండుగ మనం కనేటటువంటి కలలను సాకారం చేయాలి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.’ అని పురందేశ్వరి చెప్పారు.