దారుణం.. కూతురితో వ్యభిచారం చేయించిన తల్లిదండ్రులు
national | Suryaa Desk | Published :
Sat, Jan 18, 2025, 12:19 PM
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త, అతని భార్య కలిసి.. తమ మైనర్ కుమార్తెను వ్యభిచారంలోకి నెట్టి అశ్లీల చిత్రాలు, వీడియోలను చిత్రీకరించినట్లు ఓ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు డబ్బు సంపాదించడానికి వారి కూతురితో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా ఆమెతో పాటు చాలా మంది అమ్మాయిలను ఈ రంగంలోకి దించినట్లు చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com