ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌, చైనాలు కీలక నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 09:31 PM

భారత్ - చైనా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కైలాస మానస సరోవర్‌ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీతో భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com