కర్నూలు నగర శివారులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థినిపై క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌లోకి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి జుట్టుని కత్తిరించి, పదునైన కత్తితో చేతిని కట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె బెడ్‌పై నిమ్మకాయలు, జుట్టు, కిల్ యూ అని రాసిన లెటర్ ఉండటంతో విద్యార్థిని షాక్‌కు గురైంది. ఈ విషయంపై కళాశాల యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa