ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అర్జీ దారుల నుంచి సవిత వినతులు స్వీకరించి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులతో మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ పాల్గొన్నారు.