అనంతపురం జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోయారు. బుక్కరాయసముద్రం మండలంలోని చెరువుకట్ట వద్ద ఓ ఆటో డ్రైవర్ పై దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బత్తలపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ను హిజ్రాలు డబ్బులు అడగగాఅడిగినా ఇవ్వలేదు. దీంతో అతనితో వాగ్వాదానికి దిగి కట్టెలతో దాడి చేశారు. కాగా, హిజ్రాల చర్యలతో భయాందోళనలకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa