ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. ‘2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ.47.16లక్షల కోట్లు.
మూలధన వ్యయం రూ.10.1లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ.31.47 లక్షల కోట్లు(అప్పులు మినహా). నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25.57 లక్షల కోట్లు’ అని నిర్మల తెలిపారు.