రాత్రిపూట ఇంటర్నెట్ ఉపయోగించకపోతే, Wi-Fi రూటర్‌ని ఆన్‌లో ఉంచకూడదట. ఎందుకంటే వైఫైకి WLAN అనే డివైజ్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలను లింక్ చేసే కనీసం ఒక యాంటినాను కలిగి ఉన్న వైర్‌లెస్ నెట్‌వర్క్. ఇది విద్యుదయస్కాంత ప్రీక్వెన్సీకి హాని కలిగిస్తాయి. Wi-Fi రూటర్లు చాలా రేడియేషన్ తరంగాలను విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్ తరంగాలు రక్తపోటు, నిద్రలేమి, డిప్రెషన్ వంటి వ్యాధులను పెంచుతాయి.
![]() |
![]() |