ఇన్‌కం ట్యాక్స్ కొత్త బిల్లుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లు గురువారం పార్లమెంటు ముందుకు రానున్నట్లు సమాచారం. అనంతరం ఈ బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలికి.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లును అమలు చేయనున్నారు.
![]() |
![]() |