వినుకొండ పట్టణంలో నరసరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి కార్యాలయ ఆవరణలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తిశే. పొట్లూరి కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ, కుమారుడు మురళీకృష్ణ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అన్నదాన కార్యక్రమంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa