ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 11:01 AM

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ వద్ద చేపట్టిన టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దీక్ష ముగిసింది. వాల్తేరు డివిజన్‌ను విశాఖజోన్‌లో కలపాలని డిమాండ్‌ చేస్తూ నిన్న సాయంత్రం 6 గంటలకు దీక్ష చేపట్టిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌లు 15 గంటల అనంతరం ఇవాళ ఉదయం 9 గంటలకు దీక్షను విరమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa