కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా పాఠశాలలో గురువారం జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా ఫెన్సింగ్ కార్యదర్శి నాగం సతీష్ తెలిపారు. ఈ ఎంపికలలో జిల్లా నలుమూలల నుండి బాల, బాలికలు పాల్గొన్నారు. వీరు కాకినాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa