శెట్టూరు మండలం ఖైరేవు గ్రామ అగ్రికల్చర్ ఉద్యోగులు ( ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం) ప్రతిరోజు ఉదయం 11: 30 గంటలైన సచివాలయానికి చేరుకొక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయం గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అడిగే వారు లేరని అగ్రికల్చర్ సిబ్బంది బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారని గ్రామ రైతులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa