కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహంలో శుక్రవారం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని సమస్యలు, ఆసుపత్రి అభివృద్ధి గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్, మున్సిపల్ కమిషనర్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa