రైతు సమస్యలపై ఉమ్మడి అనంతపురం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న, మార్చి 3వ తేదీన సచివాలయాలు, రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
పంటలకు గిట్టుబాటు ధర, హంద్రీనీవా కాలువలను వెడల్పుపై డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బుల్లసముద్రం గ్రామంలో రైతు సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు సోంకుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa