గుత్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజు ఒత్తిడి, వేధింపులు భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
![]() |
![]() |