కర్నూలు నగరంలో ఈనెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు శనివారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa