అల్లూరి జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా అరకులోయ మండలానికి చెందిన కొర్రా గాసి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
కొర్రా గాసి గతంలో అరకులోయ మండల వైసీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. తనను వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగంకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa