ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనపర్తిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 01:13 PM

  తూర్పు గోదావరి : ఐటిసి-ఎంఎస్‌కె-కళ్యాణ్‌ సొసైటీ ఆధ్వర్యంలో అనపర్తిలో మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లాలో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు తయారు చేస్తున్న చేతి వృత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి యువతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa