ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవాలయ సరోవరంలో ప్రజల కరసేవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 01:08 PM

అమృతసర్ :  ప్రజలంతా కలిసి కదిలి శ్రమదానంతో పవిత్ర దేవాలయంలోని సరోవరాన్ని శుభ్రం చేసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరంలో జరిగింది.అమృతసర్ నగరంలోని పవిత్ర దుర్జియానా దేవాలయంలోని సరోవరంలో భక్తులు కలిసి కదిలి కరసేవ చేశారు. దేవాలయంలోని సరోవరంలో పేరుకుపోయిన పూడికతోపాటు వ్యర్థాలను తొలగించి చెరువును శుభ్రం చేశారు. దుర్జియానా దేవాలయంలోని సరోవరంలో శుక్రవారం చేసిన కరసేవ మూడవదని స్థానిక భక్తులు చెప్పారు.మొట్టమొదటిసారి 1975లో కరసేవ చేసిన చెరువును శుభ్రం చేశారు. మరో సారి 1999 లోనూ భక్తులు కరసేవ చేశారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa