ముమ్మిడివరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు మత్తు పదార్థాల విమోచన కేంద్రం ఏరియా హాస్పిటల్ అమలాపురం సిబ్బందిచే అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ శ్రీనుబాబు మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువత ఎక్కువగా డ్రగ్స్ కి బానిస అవుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ సెంటర్ నందు అందించే సేవలు గురించి ఆశ వర్కర్లకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa