సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి విచ్చేయనున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనయుడు, యువ నాయకులు బోడె వెంకట్రామ్-రితిక పెళ్లి సందర్భంగా ఆశీర్వదించడానికి రానున్నారు. మంగళవారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa