మదనపల్లె పుంగనూరు రోడ్డు, బసినికొండలో గుర్తుతెలియని యువకుడ్ని టిప్పర్ ఢీకొట్టినట్లు బుధవారం స్థానికులు వివరించారు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. సుమారు 30 సంవత్సరాల వయసున్న యువకుడు రోడ్డు పక్కన బైక్ పై వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్లు వివరించారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, డాక్టర్లు అతను మృతి చెందినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa