కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నెలకొన్న.
తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
![]() |
![]() |