వేసవి ఎండలు ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు యు. వెంకటరమణ తెలిపారు. గురువారం ఉరవకొండ మండలం.
లత్తవరం గ్రామస్తులకు వడదెబ్బపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండలో ఎక్కువగా తిరగడం, నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, నీటి శాతం తగ్గిపోతుందన్నారు. దీని వల్ల వడదెబ్బకు గురవుతారని సూచించారు.
![]() |
![]() |