గిద్దలూరులో పోలీసులకు మార్చి 9వ తేదీ సవాలుగా మారింది. ఆరోజు పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 9న ఓ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు యాంకర్ అనసూయ వస్తుంది.
అదేరోజు వైసిపి నాయకులు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి కుమార్తె రిసెప్షన్ ను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే కార్యక్రమంలో ప్రముఖ గాయకులు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa