కొత్తచెరువు మండలం బండ్లపల్లి క్రాస్ జగనన్న కాలనీ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రిషిక (9) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు వివరించారు.
బండ్లపల్లికి చెందిన రిషిక కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఐచర్ వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa