రైల్వే ప్రయాణికులకు IRCTCకి గుడ్ న్యూస్ చెప్పింది. భోజన ప్రియులకు రైళ్లలో ఆహారాన్ని అందించే సదుపాయాన్ని మరిన్ని స్టేషన్లకు విస్తరించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీతో IRCTC చేసుకున్న ఒప్పందం ప్రకారం.
తాజాగా ఆ సంఖ్యను 20 రాష్ట్రాల పరిధిలోని 100 స్టేషన్లకు విస్తరించింది. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa