ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ కార్యకర్తకు ఆర్థిక సహాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 05:01 PM

ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త రంగ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం.
మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య ఖర్చుల కోసం రూ. 10, 000ల ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa