శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లోని పీజిఆర్ఎస్ అమలలో భాగంగా సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa