ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా: వర్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:47 PM

 టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు అవకాశం దక్కలేదు. దీనిపై వర్మ స్పందించారు. సోమవారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే కుదరదు. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాం. సీఎం చంద్రబాబుతో కలిసి 23 ఏళ్లు ఎన్నో సమస్యలపై పని చేశా. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా.’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com